అమ్మబాబోయ్..! ఈ టాలీవుడ్ విలన్ భార్య ఆస్తి ఏకంగా రూ. 400కోట్లు..

మనదగ్గర హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ టాలీవుడ్ విలన్ భార్య ఆస్తిపాస్తులు చూస్తే కళ్ళు తిరగాల్సిందే. ఆమె ఆస్తి కొన్ని వందల కోట్లు, హీరోయిన్ గాను భారీ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. 

Rajeev Rayala

|

Updated on: Nov 30, 2024 | 3:07 PM

హీరోయిన్స్ సినిమాలతో పాటు పలు బిజినెస్ లాల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టి సంపాదిస్తున్నారు. ఒక వైపు కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటూనే.. మరో వైపు బిజినెస్ లలో లాభాలు అందుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ వందల కోట్లు సంపాధించి అందరిని షాక్ కు గురి చేసింది. 

1 / 5
మనదగ్గర హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ టాలీవుడ్ విలన్ భార్య ఆస్తిపాస్తులు చూస్తే కళ్ళు తిరగాల్సిందే. ఆమె ఆస్తి కొన్ని వందల కోట్లు, హీరోయిన్ గాను భారీ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. 

మనదగ్గర హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ టాలీవుడ్ విలన్ భార్య ఆస్తిపాస్తులు చూస్తే కళ్ళు తిరగాల్సిందే. ఆమె ఆస్తి కొన్ని వందల కోట్లు, హీరోయిన్ గాను భారీ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. 

2 / 5
ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె భర్త కూడా ప్రముఖ నటుడే.. విలన్ గా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రీసెంట్ గానే భారీ హిట్ అందుకున్నాడు. ఆయన నటించిన సినిమా దాదాపు రూ. 600కోట్లు వసూల్ చేసింది. 

3 / 5
పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో కాదు స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తోపు హీరోయిన్. అక్కడ ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక ఈ బ్యూటీ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ను ప్రేమించి పెళ్లాడింది. 

4 / 5
సైఫ్ టాలీవుడ్ లో విలన్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా చేశాడు. రీసెంట్ గా దేవర సినిమాలో విలన్ గా చేసి మెప్పించాడు. ఇక కరీనా ఆస్తి విలువ రూ. 485 కోట్లు, ఆమె భర్త ఆస్తి విలువ రూ. 1,685 కోట్లు. 

5 / 5
Follow us
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.

వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.

ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని

కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..

హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..

భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్

నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్

కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..

అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా

బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..