యాక్షన్ ఇమేజ్ కోసం హీరోయిన్స్ తంటాలు.. తగ్గేదే లే ఈ లిస్టులోకి చేరిన మరో ముద్దుగుమ్మ
హీరోలకు యాక్షన్ ఇమేజ్ వస్తే అందులో పెద్ద వింతేం ఉంది.. వాళ్లకు రాకపోతేనే ఆశ్చర్యపోవాలి. కానీ ఈ మధ్య హీరోయిన్లు కూడా తమకు యాక్షన్ ఇమేజ్ కావాలంటున్నారు.. లేకపోతే తగ్గేదే లే అంటున్నారు. సుకుమారి సుందరీమణులు అంతా కలిపి ఒకేసారి మాస్ మూవీస్‌పై ఫోకస్ చేసారు. తాజాగా కాజల్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు. మరి ఈమె విన్యాసాలేంటో చూద్దాం..? కాజల్ అంటే ఇదిగో ఇలాగే తెలుసు ఆడియన్స్‌కు. హాయిగా గ్లామర్ షో చేసుకుంటూ.. అప్పుడప్పుడూ ఫ్యామిలీ సినిమాలతో చందమామలా అందర్నీ అలరిస్తూ వచ్చారు కాజల్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5