Flashback 2024: ఒక్కటంటే ఒక్కటీ లేదు.. ఈ ఏడాది ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన ఆ హీరోయిన్స్..
ఆడియన్స్ కి అందుబాటులో ఉండటం కోసం ఏదో రకంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం వేరు. బిగ్ స్క్రీన్ మీద హీరోయిన్‌గా మెప్పించడం వేరు.. అలా బిగ్ స్క్రీన్ మీద ఈ ఏడాది నాయికగా కనిపించని వాళ్లెవరు... మరీ ముఖ్యంగా జనాలందరూ వీరి గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నట్టు.. మాట్లాడుకుందాం.. పదండి

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
