Pushpa 3: పుష్ప 3 ఎప్పుడు ఉండబోతుంది..? ఎలా ఉండబోతుంది..? సుకుమార్ లీక్స్..
పుష్ప 3 ఎప్పుడు ఉండబోతుంది..? ఎలా ఉండబోతుంది..? పార్ట్ 3 కోసమే ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు సెకండ్ పార్ట్‌లో ఆడియన్స్‌కు సుకుమార్ వదిలేసారా..? అసలు పుష్ప 2లో ఏం చూపించారు..? పార్ట్ 3 కోసం ఏమేం దాచేసారు..? రైజ్, రూల్ తర్వాత.. ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది..? అవన్నీ కాదండీ.. పార్ట్ 3 ఎప్పుడు ఉండబోతుంది..? పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ.. ఆల్రెడీ థియేటర్స్‌లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ అయితే మొదలైపోయింది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
