Sreeleela: ఇప్పటికి అయితే మంచి రోజులే.! ఇకపై లీలమ్మ కెరీర్ ఎటు పోనుందో.?
శ్రీలీల కెరీర్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతుందా..? ఈమెకు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయా..? కృతి శెట్టి మాదిరే శ్రీలీలది కూడా కేవలం ఆరంభ శూరత్వమేనా..? వరస సినిమాలు చేస్తుంటే ఇప్పుడీ అనుమానాలు ఎందుకొచ్చాయబ్బా అనుకోవచ్చు.. కానీ శ్రీలీల కెరీర్ జాగ్రత్తగా గమనిస్తే ఇదే అనిపిస్తుంది. మరి ఈమె కెరీర్‌కు వచ్చిన ఇబ్బందేంటి..? ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా ఆ డేంజర్ బెల్స్ ఏంటి.? పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. శ్రీలీల దశ తిరిగింది మాత్రం ధమాకాతోనే.