Keerthy Suresh: ఇలా కదా కీర్తి మాకు కావాల్సింది అంటూ కామెంట్స్.. ట్రేండింగ్ లో కీర్తీ స్టిల్స్.
అందాల భామ కీర్తిసురేష్ తెలుగు తమిళ్ సినిమాలతో పాటు ఇప్పుడు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో నటించింది కీర్తి సురేష్.