Madonna Sebastian: ఇంతటి క్యూట్ హీరోయిన్ కి అవకాశాలు ఎందుకు ఆమడ దూరంలోనే.!
మడోన్నా సెబాస్టియన్.. ఈ పేరు టాలీవుడ్ లో పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ఆ కటౌట్ చూస్తే మాత్రం ఈమేనా అంటారు. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారిభామ.. ఒక్కోక్క మెట్టు కష్టపడుతూ ఎక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఆ పాత్రకు తగట్టు తనను తాను మార్చుకుంటూ మరిన్ని అవకాశాలు పొందింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
