Sunny Leone: కుర్రకారు కళల రాణి సన్నీ లియోన్ మరోసారి గ్లామర్ ఫొటోస్ తో కవ్వింపు.
అందాల తార సన్నీలియోన్ ఆచితూచి అడుగులేస్తోంది. ఈ ముద్దుగుమ్మ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ రాణిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకుంది సన్నీ లియోన్. స్పెషల్ సాంగ్స్ చేసి ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, బెంగాళీ భాషలలో అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
