Seerat Kapoor: హాట్ పోజులతో పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్
అందరి ముద్దగుమ్మలానే సీరత్ కపూర్ .. మోడలింగ్ నుంచి వచ్చి హీరోయిన్ అయింది. ,మొట్టమొదట అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత 2014లో శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' మూవీతో కథానాయికగా ప్రమోషన్ పొందింది. ఆ తర్వాత హిందీ సినిమా 'జిద్' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఇప్పటికీ సరైన బ్రేక్ లభించ లేదు.