Shooting: టాలీవుడ్‎లో షూటింగ్ సందడి.. ఎవరు ఏ లొకేషన్‎లో ఉన్నారంటే.?

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌తో బిజీగా ఉన్నారు.. మహేష్ బాబు ఏమో రాజమౌళి లిస్టులో ఉన్నారు.. అల్లు అర్జున్ లోకమంతా ఇప్పుడు పుష్ప 2నే.. ఈ ముగ్గురినీ మినహాయిస్తే మిగిలిన హీరోలంతా షూటింగ్స్‌తోనే బిజీగా ఉన్నారు. వణికించే చలిలో కూడా ఆన్ లొకేషన్స్‌లో అదరగొడుతున్నారు మన హీరోలు. మరి ఆ షూటింగ్ డీటైల్స్ ఓసారి చూద్దామా..?

Prudvi Battula

|

Updated on: Dec 09, 2024 | 10:23 AM

ప్రభాస్ ఇటు మారుతితో పాటు అటు హను రాఘవపూడి సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నారు. రాజా సాబ్ షూట్ అజీజ్ నగర్‌లోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో జరుగుతుంటే.. ఫౌజీ షూట్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

1 / 5
బాలయ్య, బాబీ కాంబోలో వస్తున్న డాకు మహారాజ్ సినిమా షూట్ చౌటుప్పల్‌లో జరుగుతుంది. వెంకీ, అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం షూట్ సైనిక్‌పురీలో జరుగుతుంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

2 / 5
చిరంజీవి విశ్వంభర తాజా షెడ్యూల్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో జరుగుతుంది. ఈ చిత్రాన్ని వశిష్ఠ సోసియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నారు. నాగార్జున, ధనుష్ కుబేరా షూట్ రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది. 

3 / 5
రవితేజ, భాను భోగవరపు మాస్ జాతర షెడ్యూల్ శంకరపల్లిలో జరుగుతుంది. నాని హిట్ 3 అరుణాచల్ ప్రదేశ్, నిఖిల్ స్వయంభు అన్నపూర్ణ స్టూడియోలో, సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా షూట్ పూణేలో, తేజ సజ్జా మిరాయ్ షూట్ RFCలో జరుగుతున్నాయి. 

4 / 5
హైదరాబాద్‌లోని హల్లో నేటివ్ స్టూడియోలో సినిమాల సందడి కనిపిస్తుంది. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న VS13 షూట్ అక్కడే జరుగుతుంది. అలాగే కళ్యాణ్ రామ్ NKR 21, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మూన్‌షైన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా షూట్ కూడా అక్కడే జరుగుతుంది. ఇక సంపత్ నంది, శర్వానంద్ సినిమా షూట్ సైతం హల్లో నేటివ్ స్టూడియోలోనే జరుగుతుంది.

5 / 5
Follow us
కావ్యే టార్గెట్‌గా రుద్రాణి ప్లాన్.. టెన్ష‌న్‌లో రాజ్!

పెయిడ్ డాగ్స్ మొరుగుతాయి అంటూ మండిపడ్డ హర్భజన్!

ఈ వారం ఓటీటీలో చిన్న సినిమాల సందడి.. వెబ్ సిరీస్‏‎లు తాకిడి..

50 ప్లస్‌లోనూ కుర్ర హీరోలతో పోటీ.. చపాతీ అసలు ముట్టుకోడు

గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
2025 పెళ్లికి సిద్ధమవుతున్న ముగ్గురు హీరోయిన్లు

అమెరికాలో కార్చిచ్చు.. మంటల్లో బూడిదైన హాలీవుడ్‌ తారల ఆస్తులు

బడికి సెలవిస్తారనీ ఓ విద్యార్ధి ఆకతాయిపనికి.. ఢిల్లీ సర్కార్ గజగజ

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించండి.. ధోని దోస్త్ డిమాండ్

టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?