Suriya – Kanguva: అదిరిపోయే అప్డేట్.. కంగువలో క్లైమాక్స్ లో సూర్యతో స్పెషల్ గెస్ట్ ఎంట్రీ
సూర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కంగువ. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన అప్‌డేట్ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్ వైరల్ అవుతోంది. ఈ న్యూస్‌తో సూర్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్య త్వరలో కంగువ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
