Tiger Shroff: వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో బాలీవుడ్ గ్రీకు వీరుడు టైగర్ ష్రాఫ్.!
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, అప్ కమింగ్ సినిమాల విషయంలో ప్లాన్ మార్చారు. ప్రయోగాలను పక్కన పెట్టి తన లక్కీ సిరీస్‌ను తెర మీదకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. గతంలో సూపర్ హిట్ అయిన సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ ఈగల్, సింగం ఎగైన సినిమాల్లో నటిస్తున్న టైగర్ ష్రాఫ్.. మరో మూడు సినిమాలు లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నారు.