Rajinikanth: జైలర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో రజినీకాంత్ పెద్ద స్టంట్.! సక్సెస్ అవుతారా.!
ఓ సినిమా విడుదలవుతుందంటే కుర్ర హీరోలు కంగారు పడటం కామన్. ఎందుకంటే ఆ సినిమా రిజల్ట్‌పైనే వాళ్ల కెరీర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి. కానీ రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ సైతం ఇప్పుడు టెన్షన్‌లోనే ఉన్నారు. వేట్టయన్ ఆయన్ని నిద్ర కూడా పోనివ్వట్లేదు. మరి అంతగా రజినీ కంగారు పడటానికి కారణమేంటి.? ఒకటి రెండు కాదు.. దాదాపు పదేళ్ళ తర్వాత జైలర్ సినిమాతో నిఖార్సైన బ్లాక్‌బస్టర్ కొట్టారు రజినీకాంత్.