Nani: కన్ఫ్యూజన్ లో నేచురల్ స్టార్ నాని.. దేనికోసం అనుకుంటున్నారా..!
నాని కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..? మిగిలిన హీరోలంతా రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకుంటుంటే.. నాని ఒక్కడే కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..? హాయ్ నాన్న రిలీజ్ డేట్‌కు అడ్డేంటి..? ఇప్పటి వరకు ఈ చిత్ర విడుదల తేదీపై ఎందుకు నాని మౌనంగా ఉన్నారు..? ఆయనతో పాటు చిత్రయూనిట్ కూడా ఎందుకు సస్పెన్స్ మెయింటేన్ చేస్తుంది..? 2024లోనే హాయ్ నాన్న వస్తాడా..? దసరా లాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా హాయ్ నాన్న.