AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayam Ravi: స్టార్ హీరో విడాకులు.. షాక్‌లో అభిమానులు

ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది చాలా కామన్ అయిపోయింది. ఏ మాత్రం అభిప్రాయాలు కలవకపోయినా.. కలిసుండటం వృధా కదా అనుకుంటున్నారు. తాజాగా మరో జంట కూడా విడిపోయింది. 15 ఏళ్ళ తమ వివాహ బంధానికి ఓ స్టార్ హీరో ముగింపు పలికారు. అసలేమైంది..? ఎందుకు వాళ్లు విడిపోయారు..? ఎవరా జంట..? ఈ స్టోరీలో చూసేద్దాం..

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Sep 10, 2024 | 12:04 PM

Share
ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది చాలా కామన్ అయిపోయింది. ఏ మాత్రం అభిప్రాయాలు కలవకపోయినా.. కలిసుండటం వృధా కదా అనుకుంటున్నారు. తాజాగా మరో జంట కూడా విడిపోయింది. 15 ఏళ్ళ తమ వివాహ బంధానికి ఓ స్టార్ హీరో ముగింపు పలికారు. అసలేమైంది..? ఎందుకు వాళ్లు విడిపోయారు..? ఎవరా జంట..? ఈ స్టోరీలో చూసేద్దాం..

ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది చాలా కామన్ అయిపోయింది. ఏ మాత్రం అభిప్రాయాలు కలవకపోయినా.. కలిసుండటం వృధా కదా అనుకుంటున్నారు. తాజాగా మరో జంట కూడా విడిపోయింది. 15 ఏళ్ళ తమ వివాహ బంధానికి ఓ స్టార్ హీరో ముగింపు పలికారు. అసలేమైంది..? ఎందుకు వాళ్లు విడిపోయారు..? ఎవరా జంట..? ఈ స్టోరీలో చూసేద్దాం..

1 / 5
జయం రవి.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పేరు ఇది.. కారణం ఆయన విడాకులు. 15 ఏళ్ల తమ పెళ్లి బంధానికి విడాకులతో వీడ్కోలు పలికారు జయం రవి. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

2 / 5
 పరస్పర అంగీకారంతోనే భార్య ఆర్తితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తల్నే నిజం చేసారు జయం రవి. 2009లో జయం రవి, ఆర్తి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులున్నారు.

3 / 5
మా ఇద్దరి భ‌విష్య‌త్ కోస‌మే కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం.. మా వ్య‌క్తిగ‌త గోప్య‌త‌ను గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను.. ఈ విష‌యంపై పుకార్లు, ఆరోపణలు మానేయాలని మ‌న‌వి చేస్తున్నానంటూ ట్విట్టర్‌లో లెటర్ పోస్ట్ చేసారు జయం రవి.

4 / 5
మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లున్న జంట విడిపోవడంతో.. జయం రవి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎన్నో ఆలోచనలు, చర్చల‌ తర్వాత భార్య‌తో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు రవి. ఈ మధ్యే ధనుష్, ఐశ్వర్యతో పాటు.. 2024, మే 13న ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాశ్ కుమార్ సైతం తన భార్య సైంధవితో విడాకులు ప్రకటించారు. తాజాగా జయం రవి ఈ లిస్టులో చేరిపోయారు.

5 / 5
Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి

గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!

ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!

ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!

24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?

కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.

బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?

నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన

భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?

లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!