AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maanas Nagulapalli: నిజమైన ‘బ్రహ్మముడి’ వీరిదే.. గ్రాండ్‌గా మానస్ భార్య సీమంతం.. ఫొటోస్ ఇదిగో

ప్రముఖ బుల్లితెర నటుడు, బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగుల పల్లి త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని భార్య శ్రీజ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఆమెకు ఘనంగా సీమంతం నిర్వహించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి

Basha Shek
|

Updated on: Sep 10, 2024 | 10:51 AM

Share
 ప్రముఖ బుల్లితెర నటుడు, బిగ్ బాస్ ఫేమ్  మానస్ నాగుల పల్లి త్వరలో  తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని భార్య శ్రీజ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం   గర్భంతో ఉన్న ఆమెకు ఘనంగా సీమంతం నిర్వహించారు కుటుంబ సభ్యులు.

1 / 6
 కొన్ని రోజుల క్రితమే శ్రీజకు సీమంతం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కొన్ని గంటల క్రితమే సోషల్ మీడియాలో షేర్ చేశాడు మానస్.

2 / 6
 ఆనందం,ప్రేమతో నిండిన హృదయాలతో మేం త్వరలోనే అమ్మానాన్నలు కాబోతున్నాం' అని సీమంతం ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు మానస్.

3 / 6
 శ్రీజ సీమంతం వేడుకల్లో ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు.  ప్రస్తుతం ఆమె సీమంతం ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి

4 / 6
పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు మానస్- శ్రీజ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజమైన బ్రహ్మముడి వీరిదే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

5 / 6
గతేడాది నవంబర్ లో మానస్-శ్రీజల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇప్పుడు తమ దాంపత్య బంధానికి ప్రతీకగా ఓ బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారు మానస్  దంపతులు

6 / 6
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!