దాంతో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు సైన్ చేసారీయన. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాతోనే తమిళ ఇండస్ట్రీకి అడుగు పెడుతుంది. ఇందులో విడాముయార్చి దీపావళికి.. గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతి 2025కి విడుదల కానున్నాయి. సినిమాల్లో ఇంత బిజీగా ఉన్నా.. బైక్ ట్రిప్స్‌కు వెళ్తుంటారు అజిత్. ఇప్పుడు కూడా స్నేహితులతో మధ్యప్రదేశ్ టూర్ వెళ్లారు ఈ హీరో.