Sai Pallavi: హీరోయిన్ కాదు.. డాక్టర్ కాదు.. సాయి పల్లవి అసలైన డ్రీమ్ అదే..
టాలీవుడ్ అడియన్స్ లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే హీరోయిన్ సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. సాయి పల్లవికి అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆలస్యమైనా సరే.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంచుకుంటుంది. న్యాచురల్ బ్యూటీగా.. ట్రెడిషనల్ గా కనిపిస్తూ నటనతో వెండితెరపై మయ చేస్తుంది సాయి పల్లవి.