అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సముద్రఖని, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గౌరా హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ బాణీలు సమకూర్చారు.