Abhishek Bachchan: ఐ వాంట్ తో టాక్ అంటున్న అభిషేక్ బచ్చన్.. ఓటీటీలో వరుస హిట్స్.!
స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్, కెరీర్ స్టార్టింగ్‌లో ఆడియన్స్‌ను మెప్పించటంలో ఫెయిల్ అయ్యారు. కానీ ట్రెండ్ మార్చి ఫెర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకా.. హీరోగా సత్తా చాటుతున్నారు చోటా బీ. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అభిషేక్.. స్టార్ ఇమేజ్ అందుకోవటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయినా.. నటుడిగా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.