ఈమె బిగ్‌బాస్ హౌస్‌లోకి 10వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. నాల్గో వారంలో రతిక ఎలిమినేట్ అయ్యి.. మళ్లీ వైల్డ్ కార్డ్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చింది.ఇక మరోవైపు రతిక కొన్నేళ్ల క్రితం బిగ్‌బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె ప్రేమాయణం నడిపించింది. ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో వాళ్ల బంధానికి బ్రేకప్ పడింది.