AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 Movie: పుష్పగాడి మాస్ జాతర షూరు.. అభిమానులను ఎక్కడెక్కడ కలవనున్నారంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ది రూల్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తోన్న ఈ మూవీ కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Nov 12, 2024 | 12:51 PM

Share
ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో అంతగా పాపులర్‌ అయింది ఆ సాంగ్‌. పుష్పరాజ్‌కి ప్రీ రిలీజ్‌ టైమ్‌లో ఉన్నపళంగా ఊపు తెచ్చింది. ఇప్పుడు సెకండ్‌ పార్ట్ లో ఊ అంటావా అని ఎవరంటారు?

1 / 5
నిన్నమొన్నటిదాకా ఎవరూ.. ఇంకెవరు? అంటూ ఊరించిన విషయం మీద ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది. గత రెండేళ్లుగా ఎంత మంది భామల పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరికి యూనిట్‌ అంతా కలిసి శ్రీ లీలను చూసి ఊ.. అన్నట్టు సమాచారం..

2 / 5
ఇక కొన్ని నెలల క్రితం విడుదలైన బన్నీ స్పెషల్ గ్లింప్స్ గురించి చెప్పక్కర్లేదు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో అటు ట్రైలర్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పకుండానే వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు.

3 / 5
పుష్ప2 ప్రమోషన్స్ కోసం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో అభిమానులను కలవనున్నారు బన్నీ. పాట్నా, కోల్‌కతా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై , హైదరాబాద్‌లోని ఏడు ప్రధాన నగరాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. పుష్ప2 ట్రైలర్ పై ఏ రేంజ్ హైప్ నెలకొంది.

4 / 5
ఈ టూర్ అనేది పాట్నాలో ట్రైలర్ లాంచ్ వేడుకతో ప్రారంభం కానుంది. అలాగే ఈ ప్రధాన నగరాల్లో ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ నిర్వహించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లతో ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

5 / 5
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం

రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్