ఆదిపురుష్ రిలీజ్ అయినప్పుడు, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పుడు, అందరూ ఇంకో సినిమా వైపు ఆశగా చూశారు. ఆ మూవీ హనుమాన్. తేజ సజ్జా నటించిన హనుమాన్ 2024 సంక్రాంతికి విడుదల కానుంది. పెద్ద సినిమాలు విడులైన ప్రతిసారీ ఏదో ఒక చిన్న హీరోకి సంక్రాంతి సీజన్‌లో స్కోప్ ఉంటుంది. ఈ సారి ఆ స్పేస్‌ని యుటిలైజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు తేజ సజ్జా