ప్రస్తుతం నెట్ఫ్లీక్స్ ఓటీటీలో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతున్న వెబ్ సిరీస్ హీరామండి. బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దీనిని రూపొందించారు. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ, శృతి శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.