AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyothika: సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదుగా..

ఓ వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే స్టార్ హీరోలతోనూ జోడి కడుతున్నారు జ్యోతిక. తాజాగా బాలీవుడ్‌లోనూ రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ జ్యోతికకు నార్త్ నుంచి కూడా ఆఫర్స్‌ క్యూ కడుతున్నాయి. కేవలం ఆన్‌ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా జ్యోతిక యంగ్ హీరోయిన్స్‌కు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో స్టైలింగ్‌ విషయంలోనూ అదరగొట్టారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు చూపించటమే కాదు.. బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు సీనియర్ హీరోయిన్ జ్యోతిక.

Anil kumar poka
|

Updated on: May 10, 2024 | 9:44 PM

Share
సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు చూపించటమే కాదు.. బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు సీనియర్ హీరోయిన్ జ్యోతిక.

1 / 6
పెళ్లి, ఫ్యామిలీ అంటూ కెరీర్‌లో లాంగ్ బ్రేక్ తీసుకున్న జ్యోతిక, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

2 / 6
లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కెరీర్‌ను రీస్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఇంట్రస్టింగ్‌ మూవీస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు.

3 / 6
ఓ వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే స్టార్ హీరోలతోనూ జోడి కడుతున్నారు జ్యోతిక.

4 / 6
తాజాగా బాలీవుడ్‌లోనూ రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ జ్యోతికకు నార్త్ నుంచి కూడా ఆఫర్స్‌ క్యూ కడుతున్నాయి.

5 / 6
కేవలం ఆన్‌ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా జ్యోతిక యంగ్ హీరోయిన్స్‌కు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో స్టైలింగ్‌ విషయంలోనూ అదరగొట్టారు.

6 / 6
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు

ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!

ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..

సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!

వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..