AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గల్లీగల్లీల్లో గ్రామసింహాలు.. పీక్కుతింటున్న అడవి తోడేళ్లు.. అటు పసిప్రాణాలు.. ఇటు జంతుప్రేమికులు..

దేశవ్యాప్తంగా కుక్కల బెడద ప్రజలను వేధిస్తోంది. కుక్క కాటుకు లక్షలాది మంది బలవుతున్నారు. వీధి కుక్కల కాటుకు వేలాది మంది మరణిస్తున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఇది ఒక జాతీయ సంక్షోభంగా మారింది. అసలు చట్టాలు ఏం చెబుతున్నాయి..? వీధి కుక్కల బెడదకు పరిష్కారం ఏంటి? అనేది చూద్దాం.

గల్లీగల్లీల్లో గ్రామసింహాలు.. పీక్కుతింటున్న అడవి తోడేళ్లు.. అటు పసిప్రాణాలు.. ఇటు జంతుప్రేమికులు..
Street Dogs
Venkatrao Lella
|

Updated on: May 19, 2026 | 9:51 PM

Share

కరీంనగర్‌ జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల గ్రామం.. మణితేజ అనే ఎనిమిదేళ్ల పసివాడు. వన్ బ్యాడ్ మార్నింగ్ విధి వికటించి, ఆ చిన్నోడ్ని వీధికుక్క కరిచింది. వెంటనే సర్కారీ దవాఖానాకు వెళ్లి టీకా వేయించి, ఇంటికి తీసుకొచ్చారు పేరెంట్స్. కానీ, మరుసటిరోజు విపరీతంగా జ్వరం రావడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ్నుంచి హైదరాబాద్ తీసుకెళ్లి 50 లక్షలు ఖర్చుపెట్టి ట్రీట్‌మెంట్ ఇచ్చినా ఫలితం లేదు. 15 నెలలపాటు మంచంలోనే ఉండి, అమ్మానాన్నలకు వందేళ్ల కష్టాన్ని మిగిల్చి చివరాఖరికి చావుకు లొంగిపోయాడు. వీధికుక్కల కాటుకు బలైపోయి కాటికి చేరిన ఇటువంటి చిన్నారుల కన్నీటికథలు వందలు కాదు వేలల్లో ఉంటాయ్. ఒకదాన్ని మించి మరొకటి విషాదగాధలు. కానీ, మూగజీవాలు వాటికేం తెలుసు, వాటి కళ్లల్లోకి చూడండి, వాటి అమాయకత్వాన్ని కూడా లెక్కలేయండి అనే జంతుప్రేమికుల కరుణాకటాక్షాలు ఇంకోవైపు. వీధికుక్కల్ని ఏరివేయాల్సిందేనని, ఊరికి దూరంగా పంపాలని, వీలైతే చట్టాలు మార్చాలని డిమాండ్లు, అటూఇటూ పిటిషన్లు-కోర్టు తీర్పులు, గాల్లోకి చూస్తూ టైమ్‌పాస్ చేస్తున్న ప్రభుత్వాలు.. మొత్తంగా ఒక జాతీయ సంక్షోభంగా మారింది మన దేశంలో వీధికుక్కల బెడద. >>రేబిస్‌ సోకిన కుక్కలను ఏరిపారెయ్యండి! >>ప్రమాదకరం అనిపిస్తే అక్కడికక్కడే చంపెయ్యండి! >>నివాస ప్రాంతాల్లో ఒక్క వీధికుక్కయినా కనిపించొద్దు >>దేశంలో కుక్కల సంఖ్య ఇంతకంటే పెరగొద్దు! >>కుక్కకాటుతో ఒక్క మరణమూ సంభవించొద్దు! >>స్కూళ్లు, ఆస్పత్రుల్లాంటి బహిరంగ ప్రదేశాల్లో ఇకపై నో మోర్ డాగ్స్ దేశంలో పెరిగిపోతున్న కుక్కకాట్ల ఘటనల్ని ఇక ఉపేక్షించేది లేదని డిసైడైంది సుప్రీంకోర్టు ధర్మాసనం. మేటర్ వెరీ...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి