చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్, జాతీయ స్థాయిలో సంచలనాలు నమోదు చేస్తోంది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న టాప్ హీరోలు స్థాయిలో రేర్ రికార్డ్‌ను సెట్ చేసింది ఈ సినిమా. దీంతో గతంలో ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.