Movie Updates: చిరంజీవికి సర్జరీ.. శంకరపల్లిలో కల్కితో నాగ్ అశ్విన్ బిజీ..
చిరంజీవి కాలికి సర్జరీ కావడంతో మరో రెండు నెలల వరకు ఆయన కెమెరా ముందుకు రారు.. మరోవైపు ఆర్టిస్టుల డేట్స్ లేక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ మరోసారి వాయిదా పడింది.. ఈ ఇద్దరు మెగా హీరోలు మినహాయిస్తే.. ఇండస్ట్రీలో దాదాపు ప్రతీ హీరో లొకేషన్‌లోనే ఉన్నారు. మరి వాళ్లెక్కడున్నారు.. ఏయే సినిమాలతో బిజీగా ఉన్నారు.. షూటింగ్ అప్‌డేట్స్ ఏంటి చూద్దాం..! రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా.. తన సినిమాను మాత్రం పక్కనబెట్టట్లేదు బాలయ్య. అలాగే ప్రభాస్ అయితే రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
