Shriya Saran: నేచర్‌ను ఎంజాయ్ చేస్తోన్న శ్రియ.. అమ్మడి అందాలు కేక పెట్టిస్తున్నాయిగా..
టాలీవుడ్ లో ఒకప్పుడు రాణించిన భామల్లో శ్రియ ఒకరు. 2001 ఏడాదిలో ఇష్టం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దగుమ్మ. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, సంతోషం, ఠాగూర్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
