Ariyana Glory: బొద్దుగా మారిన బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ.. అరియనా అందాలు అదరహో అనిపిస్తున్నాయిగా..

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా చాలా మంది అందాల భామలు క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. వారిలో అరియనా ఒకరు. ఈ అందాల భామ నేను చాలా బోల్డ్ అంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఐ యామ్ బోల్డ్ అంటూ అదిరిపోయే ప్రోమోతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరియనా.. తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హౌస్ లో గ్లామర్ షో తోపాటు స్ట్రాటజీతో గేమ్ ఆది ప్రేక్షకులను మెప్పించింది. 

Rajeev Rayala

|

Updated on: Sep 26, 2023 | 1:52 PM

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా చాలా మంది అందాల భామలు క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. వారిలో అరియనా ఒకరు. ఈ అందాల భామ నేను చాలా బోల్డ్ అంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. 

1 / 5
ఐ యామ్ బోల్డ్ అంటూ అదిరిపోయే ప్రోమోతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరియనా.. తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హౌస్ లో గ్లామర్ షో తోపాటు స్ట్రాటజీతో గేమ్ ఆది ప్రేక్షకులను మెప్పించింది. 

2 / 5
బిగ్ బాస్ తర్వాత ఆమె సంచలన దర్శకుడు అర్జీవితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఆతర్వాత కూడా పలు టీవీ షోల్లో ఈ అమ్మడు సందడి చేసింది. 

3 / 5
బిగ్ బాస్ తర్వాత సినిమా ఛాన్స్ లతో అరియనా బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో సినిమా అవస్కలు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. 

4 / 5
అందాల హద్దులు చెరిపేస్తూ అరియనా షేర్ చేస్తున్న ఫోటోలు వైరల్ అబుతున్నాయి. నిన్నమొన్నటి వరకు సన్నతీగలా ఉన్న అరియనా ఇప్పుడు బొద్దుగా మారింది. అయినా కూడా తన అందాలతో మత్తెక్కిస్తోంది అరియనా. 

5 / 5
Follow us
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్

సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?

కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన

నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్

వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం

హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?