Prabhas: డార్లింగ్ డ్యాన్స్ ని మిస్‌ అవుతున్న ఫ్యాన్స్.. మిర్చి తర్వాత వావ్ అనిపించే ఓ స్టెప్పు కూడా లేదు..

ప్రభాస్‌కి సంబంధించిన ప్రతిదీ ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది. సలార్‌ రిలీజ్‌కి దగ్గర పడటంతో ఆయన కెరీర్‌ మీద సీరియస్‌గా ఫోకస్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. గతంలో ప్రభాస్‌కి కలిసొచ్చిన విషయాలేంటి? గత కొన్నాళ్లుగా ప్రభాస్‌ పట్టించుకోకుండా వదిలేసిన విషయాలేంటి? అంటూ ఆరా తీస్తున్నారు. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఫ్యాన్స్ కి ట్రిగర్‌ అవుతున్న టాపిక్‌... డ్యాన్స్

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Dec 18, 2023 | 3:54 PM

ప్రభాస్‌కి సంబంధించిన ప్రతిదీ ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది. సలార్‌ రిలీజ్‌కి దగ్గర పడటంతో ఆయన కెరీర్‌ మీద సీరియస్‌గా ఫోకస్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. గతంలో ప్రభాస్‌కి కలిసొచ్చిన విషయాలేంటి? గత కొన్నాళ్లుగా ప్రభాస్‌ పట్టించుకోకుండా వదిలేసిన విషయాలేంటి? అంటూ ఆరా తీస్తున్నారు. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఫ్యాన్స్ కి ట్రిగర్‌ అవుతున్న టాపిక్‌... డ్యాన్స్

ప్రభాస్‌కి సంబంధించిన ప్రతిదీ ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది. సలార్‌ రిలీజ్‌కి దగ్గర పడటంతో ఆయన కెరీర్‌ మీద సీరియస్‌గా ఫోకస్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. గతంలో ప్రభాస్‌కి కలిసొచ్చిన విషయాలేంటి? గత కొన్నాళ్లుగా ప్రభాస్‌ పట్టించుకోకుండా వదిలేసిన విషయాలేంటి? అంటూ ఆరా తీస్తున్నారు. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఫ్యాన్స్ కి ట్రిగర్‌ అవుతున్న టాపిక్‌... డ్యాన్స్

1 / 5
హీరోలు పొడవుగా ఉంటే డ్యాన్సులు సరిగా చేయలేరనే మాట టాలీవుడ్‌లో అంతకు ముందు బాగా వినిపించేది. కానీ ప్రభాస్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ ఒపీనియన్‌ ఫేడవుట్ అయిపోయింది. మాంచి బీట్‌ పడాలేగానీ, ఫ్లోర్‌లో డ్యాన్సులు అదరగొట్టేస్తారనే పేరు తెచ్చుకున్నారు యంగ్‌ రెబల్‌ స్టార్‌.

2 / 5
సాంగ్‌ సోలో అయినా, హీరోయిన్‌తో కలిసి కాలు కదిపేదైనా డార్లింగ్‌ జబర్దస్త్ గా చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. దాంతో మాంటేజ్‌ సాంగ్స్ కి ఇంపార్టెన్స్ ఉంటే కూడా, మాస్‌ బీట్స్ ని స్పెషల్‌గా ట్యూన్‌ చేయించేవారు మేకర్స్.

3 / 5
కట్‌ ఔట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలనే మాట మిర్చి వరకు బాగా సూట్‌ అయింది ఆ తర్వాత సాహోలో కూడా సింపుల్‌ స్టెప్పులు వేశారు ప్రభాస్‌. కానీ, రీసెంట్‌ టైమ్స్ లో ఆయన డ్యాన్సుల్ని మిస్‌ అవుతున్నారు ఫ్యాన్స్. రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌లో యాక్టింగ్‌కే తప్ప, ఫ్లోర్స్ అదిరిపోయే డ్యాన్సులకు స్కోప్‌ లేదు. ఇమేజ్‌ పెరుగుతున్న కొద్దీ ప్రభాస్‌చేత స్టెప్పులేయించడం మర్చిపోతున్నారు మేకర్స్.

4 / 5
కథే పర్మిట్‌ చేయడం లేదా? లేకుంటే డార్లింగ్‌ హెల్త్ ఇష్యూస్‌ కారణంగా మేకర్స్ ఆ జోనర్‌లో ఆలోచించడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు సలార్‌లో ఉండేది జస్ట్ రెండు పాటలే. ఫర్‌దర్‌గా సలార్‌2లోగానీ, నెక్స్ట్ మూవీస్‌లోగానీ ప్రభాస్‌ డ్యాన్సుల మీద కూడా కెప్టెన్లు ఫోకస్‌ పెంచితే బావుంటుందన్నది ఫ్యాన్స్ నుంచి అందుతున్న రిక్వెస్ట్.

5 / 5
Follow us
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్

సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?

కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన

నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్

వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం

హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?