Kabali: కబాలి సినిమాలో రజినీకాంత్ కూతురు గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాంకే..
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన హిట్ మూవీ కబాలి. ఈ మూవీలో తలైవా కూతురిగా రౌడీబేబీగా అదరగొట్టిన అమ్మాయి పేరు సాయి ధన్సిక. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ తమిళంలో ఈ అమ్మాయి చాలా ఫేమస్. కోలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని అమ్మాయి సాయి ధన్సిక. తిరుడి చిత్రంతో తమిళ చిత్రపరిశ్రమకు పరిచయం అయిన సాయి ధన్సిక..