శివ మూవీని రిజక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , నాగార్జున కాంబోలో తెరకెక్కిన సినిమా శివ. ఈ మూవీ నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ముఖ్యంగా నాగార్జునను ఈ మూవీ, ఓవర్ నైట్ స్టార్ హీరోగా మార్చడమే కాకుండా, మంచి క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది. ఆ రోజుల్లో రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ సినిమా 36 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ కానుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5