AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిపోయే లుక్‌లో శ్రీలీల.. చూపులతోనే హీటెక్కిస్తుందిగా..

పెళ్లి సందడి మూవీతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ప్రస్తుతం వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది. అంతే కాకుండా ఈ అమ్మడు, ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామర్‌తో కుర్రకారు మదిని మాయ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన స్టైలిష్ లుక్‌ ఫొటోస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Nov 07, 2025 | 10:43 AM

Share
పెళ్లి సందD మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. ఈ అందాల ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అందంతో అందరినీ తన వైపుకు తిప్పుకుంది, అందమే కాకుండా ,డ్యాన్స్, నటనతో అందరినీ మాయ చేసి, యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ అందాల చిన్నదానికి వరసగా అవకాశాలు క్యూ కట్టాయి.

1 / 5
తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి, మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీలో ఈ అమ్మడు డాన్స్, నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకొని, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌‌గా మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు తలుపు తట్టాయి.

2 / 5
వరసగా, గుంటూరు కారం, ఆది కేశవ, ఎక్సట్రార్డినరీ మ్యాన్, భగవంత్ కేసరి, స్కంద వంటి చాలా సినిమాల్లో నటించింది. కానీ  సినిమాలు అన్నీ డిజాస్టర్ అవ్వడంతో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం తగ్గిపోయింది. దీంతో కొన్ని రోజుల వరకు టాలీవుడ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన  ఈ బ్యూటీ మళ్లీ, పుష్ప2 మూవీలో కిసక్కీ అంటూ తన ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. దీంతో మరోసారి ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది.

3 / 5
ఇక మళ్లీ టాలీవుడ్‌లో వరసగా ఛాన్స్‌లు అందుకుంటూ దూసుకెళ్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా స్టైలిష్‌ లుక్‌లో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది.

4 / 5
తాజాగా శ్రీలీల తన ఇన్ స్టా గ్రామ్‌లో స్టైలిష్ లుక్‌లో, హీటెక్కించే చూపులతో, గ్లామర్ డోస్ పెంచి, అదిరిపోయే స్టిల్స్ ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ట్రెండీ వేర్‌లో తన క్యూట్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్  నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్