AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan : 71 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. కమల్ హాసన్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ ఇవే..

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో కమల్ హాసన్ ఒకరు. ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు. ఈ వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి రహస్యం కఠినమైన ఆహార ప్రణాళిక, నిరంతర వ్యాయమాలు చేయడమే. రోజూ జిమ్ లో వర్కవుట్స్ చేయడంతోపాటు యోగా సైతం చేస్తుంటారు.

Rajitha Chanti
|

Updated on: Nov 07, 2025 | 12:27 PM

Share
లోకనాయకుడు కమల్ హాసన్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆరేళ్ల వయసులో సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు. ఈ వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా ఎంతో ఫిట్ గా ఉన్నారు. కమల్ డైట్, ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.

1 / 5
 కమల్ హాసన్ ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం ఆయన డైట్ ప్లాన్, వ్యాయమాలే. కమల్ హాసన్ రోజూ 1-2 గంటలు జిమ్‌లో వర్కౌట్ చేస్తాడు. ఇందులో జిమ్ శిక్షణతో పాటు వెయిట్ లిఫ్టింగ్ , భుజం బలపరిచే వ్యాయామాలు కూడా ఉన్నాయి. సంవత్సరంలో చాలా రోజులు షూటింగ్‌లో బిజీగా ఉంటారు.

2 / 5
 జిమ్‌తో పాటు 30 నిమిషాల యోగా కూడా చేస్తారు. ఇదే ఆయన ఆరోగ్యానికి కారణం. మానసిక ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. కమల్ హాసన్ 14 కి.మీ నడుస్తాడు. అతను ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, ఆల్కహాల్‌కు దూరంగా ఉంటారు. రోజూ శరీరానికి కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీ అందిస్తాడు.

3 / 5
అలాగే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండడంతోపాటు పండ్లు, కూరగాయలతో ఇంట్లో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. అందుకే 71 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా ఉన్నారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

4 / 5
గతేడాది థగ్ లైఫ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన ఇండియన్ 3 సినిమాతోపాటు కల్కి 2 చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు నిర్మాతగాను వరుస సినిమాలు నిర్మిస్తున్నారు.

5 / 5
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..

ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు

SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.

టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..

పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే

ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..

ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి

కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..

టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?