AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ ఇదెక్కడి సినిమారా అయ్యా..! ఏకంగా 3 ఓటీటీల్లో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు.

Rajeev Rayala
|

Updated on: Oct 28, 2025 | 2:12 PM

Share
థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

1 / 5
ముఖ్యంగా రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ మూవీస్ కు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంది. అలాంటి సినిమాలకే ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ఓటీటీ సంస్థలు కూడా అలాంటి సినిమాలనే ఎక్కువ అందుబాటులో ఉంచుతున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా రచ్చ లేపుతోంది. రొమాంటిక్ సినిమా అంటే అంతా ఇంతా కాదు.. బోల్డ్ సీన్స్ కు కొదవే లేదు.

2 / 5
ఈ రొమాంటిక్ సినిమా ఓ హిస్టారికల్ స్టోరీతో తెరకెక్కించారు. ఈ సినిమాలో భారత్, పాకిస్తాన్ మధ్య ఒక సరిహద్దు గీయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశిస్తుంది. అయితే ఆ సరిహద్దు ప్రాంతంలో ఓ బ్రోతల్ హౌస్ ఉంటుంది. దానిని ఖాళీ చేయాలని అక్కడ ఉన్నవారిని అధికారులు ఆదేశిస్తూ నోటీసులు ఇస్తారు. అయితే ఆ బ్రోతల్ హౌస్ ఓనర్ మాత్రం దానిని తిరస్కరిస్తుంది. ఆ ఇల్లు భవనాన్ని ఖాళీ చేయను అని తెగేసి చెప్తుంది.

3 / 5
అయితే ఆమె తన దగ్గర ఉన్న వేశ్యలను ఓ రాజు దగ్గరకు పంపుతూ ఉంటుంది. తన దగ్గరకు వచ్చిన వేశాలను మొదటిగా ఆ రాజు దగ్గరకే పంపుతుంది. అయితే ఆ భవనాన్ని కూల్చకుండా ఉండేలా చేయమని ఆ రాజునూ కోరుతుంది ఆ బ్రోతల్ హౌస్ ఓనర్. కానీ ఆ రాజు నేనేం చేయలేను అంటూ చేతులెత్తేస్తాడు. దాంతో ఆమె ఇది మీకు సరిహద్దు కావొచ్చు కానీ ఇది నా ఇల్లు ఇదే నా దేశం అంటూ తన దగ్గరున్న వేశ్యలతో కలిసి పోరాటానికి దిగుతుంది. ఆతర్వాత ఏం జరిగింది.? ఆమె పోరాటం ఫలించిందా.?

4 / 5
ఈ సినిమా పేరు రాజ్‌కహిని. బెంగాలీలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఐఎమ్‌డీబీ నుంచి 7.2 రేటింగ్ సాధించింది. ఇప్పుడు మూడు ఓటీటీల్లో అందుబాటులో ఉంది ఈ సినిమా. అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్), సన్ ఎన్‌ఎక్స్‌టీలో రాజ్‌కహిని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

5 / 5
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..

రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..