AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే.. అయినా రానీ ఆఫర్స్.. ఈ బ్యూటీ ఎవరంటే..

తెలుగులో మొత్తం 5 సినిమాల్లో నటించింది. అందులో నాలుగు చిత్రాలు సూపర్ హిట్ కాగా.. కేవలం ఒకే ఒక్క సినిమా డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం చేతిలో ఒకే ఒక్క సినిమాతో నెట్టుకొస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Rajitha Chanti
|

Updated on: Apr 30, 2025 | 12:07 PM

Share
మలయాళీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరించింది. అతి తక్కువ సమయంలోనే నటిగా ప్రశంసలు అందుకుంది. తెలుగులోనూ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. కానీ ఈ బ్యూటీకి మాత్రం అంతగా ఆఫర్స్ రావడం లేదు.

1 / 5
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో నటించింది.

2 / 5
కళ్యాణ్ రామ్ జోడిగా బింబిసార, ధనుష్ సరసన సార్, సాయి ధరమ్ తేజ్ జోడిగా విరూపాక్ష చిత్రాల్లో నటించింది. ఈ మూవీ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కానీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన డేవిల్ చిత్రం నిరాశపరిచింది.

3 / 5
అయితే వరుసగా హిట్స్ అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా పేరు సంపాదించుకున్నప్పటికీ సంయుక్తకు అంతగా ఆఫర్స్ రాలేదు. డేవిల్ సినిమా తర్వాత ఈ బ్యూటీ తెలుగులో కనిపించకుండా పోయింది.

4 / 5
ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఏడాది కాలంగా ఈ బ్యూటీ నటించిన ఒక్క సినిమా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రేక్షకులను అలరించాలని భావిస్తుందట సంయుక్త.

5 / 5