AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabharata: జక్కన్న మహాభారతంపై మరోసారి చర్చ.. ఆ హీరో కూడా పక్కా అని క్లారిటీ..

రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ మహాభారతం అని పలుమార్లు చెప్పుకొచ్చారు. జక్కన్న కనిపించిన ప్రతిసారి దీనిపై ఇదొక చర్చ జరుగుతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరోసారి  మాట్లాడారు దర్శకధీరుడు. ఈ సారి మరో హీరో పక్కాగా తన మహాభారతంలో నటిస్తారని క్లారిటీ ఇచ్చేశారు జక్కన్న. ఇంతకీ ఎవరా హీరో.? ఈ పాత్ర కోసం ఆయన్ని ఫిక్స్ చేసారు.? ఈరోజు మనం తెలుసుకుందాం.. 

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 30, 2025 | 11:34 AM

Share
హిట్ 3 వేదికపై మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడారు రాజమౌళి. మహాభారతంలో నాని చేయబోయే క్యారెక్టర్‌ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాని పక్కాగా ఆ సినిమాలో కనిపించబోతున్నారంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో మరోసారి జక్కన్న మహాభారతం గురించి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చ మొదలైంది.

1 / 5
రాజమౌళి, ప్రజెంట్ నాని పేరు మాత్రమే చెప్పినా... గతంలో మరో ఇద్దరి పేర్లు కూడా రివీల్ చేశారు. తన కాంపౌండ్‌ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌, ప్రభాస్‌ మహాభారతంలో నటిస్తారంటూ చాలా రోజుల కిందటే కన్‌ఫార్మ్ చేశారు. దీంతో వాళ్లు ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారన్న డిస్కషన్ జరుగుతోంది.

2 / 5
తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అంటూ చాలా వేదిక మీద చెప్పారు రాజమౌళి. ఈ జనరేషన్‌లో పౌరాణిక పాత్ర చేసే సత్తా ఉన్న టాప్ స్టార్స్ ఎవరంటే ముందు ఎన్టీఆర్‌ పేరే గుర్తుకు వస్తుంది. నటుడిగా ఎన్టీఆర్‌ ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పండించగలరు. అందుకే మెయిన్‌ క్యారెక్టర్‌ తారక్‌కు పడే ఛాన్స్‌ ఉంది.

3 / 5
రాజమౌళి తన కెరీర్‌లో ఎక్కువ కాలం ప్రభాస్‌తోనే ట్రావెల్ చేశారు. అందుకే డార్లింగ్‌ను ఫ్యామిలీ మెంబర్‌గానే ట్రీట్ చేస్తారు జక్కన్న. ఆల్రెడీ బాహుబలి, కర్ణుడి పాత్రలో అదరగొట్టిన ప్రభాస్‌ లేకుండా రాజమౌళి మహాభారతాన్ని ఊహించలేం. సో డార్లింగ్‌ కూడా మెయిన్ లీడ్‌లో కనిపించటం పక్కా.

4 / 5
ఇప్పట్లో మహాభారతం సెట్స్ మీదకు వెళ్లకపోయినా... జక్కన్న, వేదిక మీద కనిపించిన ప్రతీసారి ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిస్కషన్ మాత్రం జరుగుతూనే ఉంటుంది. తాజాగా నాని పేరు కన్ఫార్మ్ చేయటంతో ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయ్యేలోపే జక్కన్న కాస్టింగ్ ఫైనల్‌ చేసేలా ఉన్నారంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

5 / 5
Follow Us
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..

ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!

నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ

రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!

వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు

ఉరుసు వేడుకల్లో ఘోర విషాదం!
ఉరుసు వేడుకల్లో ఘోర విషాదం!
నా కెరీర్‌లో అతి పెద్ద రాడ్డు సినిమా ఇదే.. స్వయంగా చెప్పిన బాలయ్య

తులసి మొక్కని ఇంట్లో ఎక్కడ పెట్టాలి? ఈ దిక్కున పెడితే డబ్బే డబ్బు