Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hombale Films: భారీ నష్టాలు నుంచి టాప్ ప్లేస్.. హోంబలే ఫిల్మ్స్ కథ తెలుసా.?

కేజీఎఫ్, సలార్‌తో సెన్సేషన్‌ సృష్టించి... టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా నిలిచింది హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ సంస్థ. కేవలం ఈ సినిమాల కారణంగానే హోంబలే గురించి ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి రానున్న సినిమాలపై కూడా మంచి హైప్, క్రేజ్ ఉంది. అయితే ఈ సంస్థ నిర్మించిన ఓ సినిమా నష్టాలను మిగిలిచిందని మీకు తెలుసా.? ఆ మూవీ ఏంటి.? హోంబలే విజయ పరంపర మొదలైంది ఎప్పుడు.? 

Prudvi Battula

|

Updated on: Feb 20, 2025 | 3:10 PM

యాష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చాఫ్టర్ 1 అండ్ 2, ప్రభాస్ నటించిన సలార్‌తో సెన్సేషన్‌ సృష్టించి... టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా నిలిచింది హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ సంస్థ. ఈ మూవీస్ ఆలాంటి ప్రభంజనం సృష్టించాయి మరి. కేజీఎఫ్, సలార్‌ సినిమాల కారణంగానే హోంబలే ప్రొడక్షన్ సంస్థ గురించి ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారని తెలిసిన విషయమే.

1 / 5
 విజయ్‌ కిరంగదూర్‌, చలువే గౌడ, కార్తీక్‌ గౌడ.. వీరే హోంబలే పుట్టుకకు కారణం. తమ ఇలవేల్పు హోంబలమ్మ పేరిట హోంబలే ఫిల్మ్స్ అనిపేరు పెట్టారు.  పునీత్‌ రాజ్‌కుమార్‌తో తొలుత నిన్నిందలే అనే సినిమాను నిర్మించింది హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ సంస్థ. కానీ నిన్నిందలే సినిమా నష్టాన్ని మిగిల్చింది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును తుడిచిపెట్టేసింది.

2 / 5
 తర్వాత యష్, శాన్వి శ్రీవాస్తవ జంటగా మంజు మాండవ్య తెరకెక్కించిన మాస్టర్‌పీస్‌ అనే కన్నడ  యాక్షన్ కామెడీ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది హోంబలే ఫిలిమ్స్ సంస్థ పేరు కన్నడ ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతుంది. 

3 / 5
 కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, కాంతారా చిత్రాలతో హోంబలే ఫిల్మ్స్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. 2023లో సలార్‌తో.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. దీంతో అలా ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో వన్‌ ఆఫ్ ది బిగ్ ప్రొడక్షన్ హౌస్‌గా ఎదిగింది హోంబలే. 2024లో రఘు తాత, యువ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఏడాది వచ్చిన బఘీరా ఆకట్టుకోలేకపోయింది. 

4 / 5
 ప్రస్తుతం మహావతార్ నర్సింహ,  రక్షిత్ శెట్టి హీరోగా రిచర్డ్ ఆంటోనీ: లార్డ్ ఆఫ్ ది సీ, రిషబ్ శెట్టితో కాంతారావు: చాఫ్టర్ 1, ప్రభాస్ హీరోగా  సాలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం సినిమాలు నిర్మిస్తుంది హోంబలే ఫిల్మ్స్. అలాగే డార్లింగ్‎తో మరో మూడు సినిమాలకు సైన్ చేయించుకుంది ఈ సంస్థ. 

5 / 5
Follow us
ఏప్రిల్‌ నెల పాఠశాలల సెలవులు జాబితా.. ఎన్ని రోజులో తెలుసా..?

చేపల పులుసు మామిడి కాయతో ట్రై చేయండి.. సూపర్ టేస్ట్​ గురూ

వారానికి రెండు రోజులే పని.. షాకిస్తున్న బిల్‌గేట్స్ వ్యాఖ్యలు

ఏపీలో రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారైన వెల్ఫేర్‌ అసిస్టెంట్

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కెమెరామన్ గంగతో రాంబాబు నటి..

ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది..

Earthquake Video: శిథిలాల కింద ప్రాణాలను పసిగడుతున్న కుక్క...

క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ లాలిపాప్స్.. ఇలా చేయండి

వరమాల కోసం వేచి ఉన్న వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన..

అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్‌ ఆట జపాన్‌ వ్యోమగామి వీడియో వైరల్‌