- Telugu News Photo Gallery Cinema photos Anchor Lasya visits Tirumala Srivari Temple on her wedding anniversary, See Photos
Anchor Lasya: పెళ్లి రోజున కాలినడకన తిరుమలకు యాంకర్ లాస్య.. భర్తతో కలిసి శ్రీవారికి మొక్కులు.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ యాంకర్ లాస్య ప్రస్తుతం ఆధ్యాత్మక యాత్రలతో బిజి బిజీగా ఉంటోంది. ఇటీవలే ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు వెళ్లిన ఆమె మహా కుంభమేళాలో పాల్గొంది. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించింది.
Updated on: Feb 20, 2025 | 2:22 PM
Share

టాలీవుడ్ యాంకర్ లాస్య ఇటీవలే మహా కుంభమేళాలో పాల్గొంది. తన కుటంబ సభ్యులతో కలిసి అక్కడ పవిత్ర స్నానం ఆచరించింది.
1 / 6

ఇక మహా కుంభమేళా తర్వాత వారణాసి, కాశీ, అయోధ్య, అరుణాచలం.. ఇలా అన్ని పుణ్య క్షేత్రాలను తిరిగేస్తోంది లాస్య.
2 / 6

ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి అరుణాచలం శివుడిని దర్శించుకున్న యాంకర్ లాస్య తాజాగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది.
3 / 6

తన పెళ్లి రోజును పురస్కరించుకుని భర్తతో కలిసి కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శిచుకుంది లాస్య. అనంతరం ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంది.
4 / 6

'మా పెళ్లి రోజు కాలినడకన తిరుమల కొండ ఎక్కాము.. గోవిందా గోవిందా.. ఓం నమఃశివాయ' అంటూ తన ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది లాస్య
5 / 6

కాగా లాస్య, మంజునాథ లది ప్రేమ వివాహం. 2017లో వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
6 / 6
Related Photo Gallery
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
మసూద బ్యూటీ మాములుగా లేదుగా..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




