రీతూనా “మజాకా”.. కొండపల్లి బొమ్మలా చీరకట్టులో ఆకట్టుకున్న అందాల భామ
తెలుగమ్మాయి రీతూ వర్మ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గా మారిన సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంటుంది ఈ చిన్నది.కెరీర్ బిగినింగ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ భామ. ఆ తర్వాత సినిమాల్లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
