ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చూస్తున్నపుడు హీరో భలే చేసాడ్రా అని కాకుండా.. డైరెక్టర్ భలే తీసాడ్రా అంటున్నారు. చెప్పి మరీ కొట్టాడు అంటూ పొగిడేస్తున్నారు. ఆ రేంజ్‌లో కాన్ఫిడెన్స్‌తో పాటు ఆటిట్యూడ్ కూడా చూపిస్తున్న దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా అందరికంటే ముందుంటారు. యానిమల్‌తో ఈయన మార్కెట్ మరింత పెరిగిపోయింది.