Ismart Shankar 2: డబుల్ ఇస్మార్ట్ మీద ఫోకస్ పెంచిన పూరి.! సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్.
ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కంకణం కట్టుకున్నారు పూరి. అందుకే హిట్ సెంటిమెంట్‌ని దేన్నీ వదలడం లేదు. రామ్ హీరోగా ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు. ఈ డబుల్ ఇస్మార్ట్ అటు డైరక్టర్‌కి, ఇటు హీరోకి డబుల్ కంబ్యాక్ అవుతుందా? డబుల్ మ్యాడ్‌నెస్‌కి రెడీగా ఉండండి అంటూ టీమ్‌తో మణిశర్మ జాయిన్ అయిన విషయాన్ని హ్యాపీగా ప్రకటించారు పూరి అండ్ టీమ్.