Movie Updates: ధనుష్50కి క్రేజీ టైటిల్ ఫిక్స్.. ‘ముఖ్య గమనిక’ ప్రీ రిలీజ్..
తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరో ధనుష్. హాస్య నటుడు వైవా హర్ష హీరోగా నటిస్తున్న సినిమా ‘సుందరం మాస్టర్’. ఫిబ్రవరి 23న విడుదల కానుంది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వస్తున్న సినిమా బడే మియా చోటే మియా. అర్జున్ కళ్యాణ్, కుషిత కల్లాపు జంటగా నటిస్తున్న సినిమా ‘బాబు’. ట్యాగ్ లైన్ ‘నెంబర్ వన్ బుల్ షిట్ గై’. అల్లు అర్జున్ బావమరిది విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ముఖ్య గమనిక’.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
