Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika Motwani: మైనపు బొమ్మలా మెరిసిన యాపిల్ బ్యూటీ హన్సిక..

టాలీవుడ్ లో కొంతకాలం హీరోయిన్స్ గా రాణించి ఆ తర్వాత కనిపించకుండా పోయిన భామలు చాలా మంది ఉన్నారు.వారిలో హన్సిక ఒకరు. దేశముదురు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హన్సిక. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. 

Rajeev Rayala

|

Updated on: Feb 22, 2024 | 3:15 PM

టాలీవుడ్ లో కొంతకాలం హీరోయిన్స్ గా రాణించి ఆ తర్వాత కనిపించకుండా పోయిన భామలు చాలా మంది ఉన్నారు. వారిలో హన్సిక ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించి ఆతర్వాత ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది హన్సిక మోత్వానీ. ఈ బ్యూటీ అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. 

1 / 5
అల్లు అర్జున్ హీరోగా పూరీజగనాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హన్సిక. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో హన్సికను చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది ఈ చిన్నది. 

2 / 5
ఆతర్వాత టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. మీడియం రేంజ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించింది ఈ అమ్మడు. హన్సిక తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు ఇతరభాషల్లోనూ సినిమాలు చేసింది. 

3 / 5
ఈ మధ్యనే పెళ్లిపీటలెక్కున ఈ భామ టాలీవుడ్ కూడా దాదాపు దూరం అయ్యింది. ఈ అమ్మడు పెళ్లి చేసుకోవడంతో చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు కూడా.. పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది హన్సిక.  ప్రస్తుతం ఈ చిన్నది హిందీ మీద ఫోకస్ ఎక్కువ పెట్టింది.   

4 / 5
నటి హన్సిక కూడ పదిమంది కాన్సర్ పేషెంట్స్ కు సాయం చేస్తున్నారు.. పాతిక మంది పిల్లల్ని దత్తాత తీసుకొని చదివిస్తున్నారు..

5 / 5
Follow us