Daksha Nagarkar: అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని దక్ష నాగర్కర్.. పిక్స్ చూస్తే కుర్రాళ్లకు నిద్రపట్టదేమో..
దక్ష నాగర్కర్ తెలుగులో హుషారు అనే సినిమాలో అదరగొట్టింది. ఈ సినిమాలో తన నటనతో తన అందాలతో కుర్రకారు హృదయాలను కొట్టింది. అందంల ఆరబోతలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం రావటంలేదనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దక్ష తాజాగా తనకు సంబంధించిన కొన్ని పిక్స్‌ను పంచుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
