AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దక్ష నాగర్కర్

దక్ష నాగర్కర్

ఈ అమ్మడి పేరు దక్ష నాగర్కర్. ఈ చిన్నది 2007లో కన్నడ సినిమా భూగత సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది.  2015లో ‘ఏకే రావు పీకే రావు’ సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దక్ష నగార్కర్ 2021లో విడుదలైన జాంబీ రెడ్డి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. హీరోయిన్ గా మారిపోయింది. హోరాహోరీ, హుషారు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఆతర్వాత వచ్చిన జాంబీ రెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించింది. బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఆతర్వాత ఈ చిన్నది నటించిన సినిమాలు ఏవి కనిపించలేదు. అవకాశాలకోసం ఈ అమ్మడు చాలా ఈగర్ గా ఎదురు చూస్తుంది. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈ చిన్నదానికి గుర్తింపు రాలేదు. దాంతో ఇప్పుడు ఈ చిన్నది అవకాశలకోసం ఎదురుచూడాల్సి వస్తుంది.

ఇంకా చదవండి

బుర్రపాడు గురూ ఇది..! సీతమ్మవాకిట్లో ఉన్న ఈ అమ్మాయి.. ఆ స్టార్ హీరోయినా..!!

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు చిన్నోడిగా, వెంకటేష్ పెద్దోడిగా నటించిన సినిమా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. సమంత , అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యాయి.

Daksha Nagarkar: అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని దక్ష నాగర్కర్.. పిక్స్ చూస్తే కుర్రాళ్లకు నిద్రపట్టదేమో..

దక్ష నాగర్కర్ తెలుగులో హుషారు అనే సినిమాలో అదరగొట్టింది. ఈ సినిమాలో తన నటనతో తన అందాలతో కుర్రకారు హృదయాలను కొట్టింది.  అందంల ఆరబోతలో  ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం రావటంలేదనే చెప్పాలి. ఇది  ఇలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దక్ష తాజాగా తనకు సంబంధించిన కొన్ని పిక్స్‌ను పంచుకుంది.

  • Phani CH
  • Updated on: Nov 7, 2024
  • 11:58 am

Tollywood : కత్తుల్లాంటి కళ్లు.. విల్లు లాంటి ఒళ్లు..!! వారెవ్వా అనిపిస్తున్న వయ్యారి..

హీరోయిన్స్ ను పొగడాలంటే కవులే కావాల్సిన అవసరం లేదు.. కుర్రాడు ఎవడైనా పేజీలు పేజీలు కవితలు రాసేస్తారు. పైన కనిపిస్తున్న వయ్యారిని చూడండి.. చెక్కిన శిల్పం లాంటి రూపం.. కలువల్లాంటి కళ్లు.. చురకత్తుల్లాంటి చూపుతో ఎలాంటి కుర్రాడినైనా కట్తిపడేస్తుంది ఆ చిన్నది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపెట్టారా.? ఆమె అందం వర్ణించడానికి మాటలు సరిపోవు..

Daksha Nagarkar: అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..

తెలుగులో హుషారు అనే అందరిని ఆకట్టుకుంది దక్ష నాగర్కర్. ఆ సినిమాలో తన అందాల ఆరబోతతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. తరువాత ఆమె నటించిన ‘జాంబీరెడ్డి’ ద్వారా చక్కటి పెర్ఫార్మెన్స్ అందించింది. ఈ అమ్మడికి అందం అభినయం ఉన్న  ఆఫర్స్ మాత్రం రావాట్లేదు.. ఇది ఇలా ఉంటే షల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటూ తన తాజా అప్డేట్స్ తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

  • Phani CH
  • Updated on: May 10, 2024
  • 12:49 pm

Daksha Nagarkar: దక్ష నువ్వు సూపర్.. కాళ్లపై నెటిజన్ కామెంట్.. ఊహించని రిప్లై ఇచ్చిన హీరోయిన్..

తాజాగా హీరోయిన్ ధక్ష నగర్కర్ కూడా సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ ఓ అభిమానికి ఊహించని రిప్లై ఇచ్చింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంటుంది దక్ష నగర్కర్. ఈ క్రమంలో తాజాగా నెట్టింట అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. అందులో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అదే సమయంలో ఓ నెటిజన్ దక్షకు పిచ్చి ప్రశ్న వేశాడు.

చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత