Daksha Nagarkar: అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
తెలుగులో హుషారు అనే అందరిని ఆకట్టుకుంది దక్ష నాగర్కర్. ఆ సినిమాలో తన అందాల ఆరబోతతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. తరువాత ఆమె నటించిన ‘జాంబీరెడ్డి’ ద్వారా చక్కటి పెర్ఫార్మెన్స్ అందించింది. ఈ అమ్మడికి అందం అభినయం ఉన్న ఆఫర్స్ మాత్రం రావాట్లేదు.. ఇది ఇలా ఉంటే షల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటూ తన తాజా అప్డేట్స్ తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
Updated on: May 10, 2024 | 12:49 PM

తెలుగులో హుషారు అనే అందరిని ఆకట్టుకుంది దక్ష నాగర్కర్. ఆ సినిమాలో తన అందాల ఆరబోతతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. తరువాత ఆమె నటించిన ‘జాంబీరెడ్డి’ ద్వారా చక్కటి పెర్ఫార్మెన్స్ అందించింది.

ఈ అమ్మడికి అందం అభినయం ఉన్న ఆఫర్స్ మాత్రం రావాట్లేదు.. ఇది ఇలా ఉంటే షల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటూ తన తాజా అప్డేట్స్ తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవల రవితేజ రావణాసురలో నటించింది దక్ష నాగర్కర్. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ నిర్మాణం వహించారు.

దక్ష నటించిన రావణాసుర భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇక దక్షతో పాటు ఈ చిత్రంలో మేఘా ఆకాష్, అనూ ఇమ్మాన్యుయేల్ , దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్స్‌గా నటించారు.

ఏదేమైనా అందాల ఆరబోతలో దక్షా నగార్కర్ తర్వాతే మరెవరైనా అని చెప్పాలి. అందుకే ఈ అమ్మడు పెద్దగా సినిమాలు లేకపోయినా తన ఫోటోషూట్‌లతో అభిమానులను సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా తన ఫ్యాషన్ సిగ్నేచర్ తో అమ్మడు ఎప్పటి కప్పుడు అదరగొడుతోంది.




