AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daksha Nagarkar: దక్ష నువ్వు సూపర్.. కాళ్లపై నెటిజన్ కామెంట్.. ఊహించని రిప్లై ఇచ్చిన హీరోయిన్..

తాజాగా హీరోయిన్ ధక్ష నగర్కర్ కూడా సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ ఓ అభిమానికి ఊహించని రిప్లై ఇచ్చింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంటుంది దక్ష నగర్కర్. ఈ క్రమంలో తాజాగా నెట్టింట అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. అందులో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అదే సమయంలో ఓ నెటిజన్ దక్షకు పిచ్చి ప్రశ్న వేశాడు.

Daksha Nagarkar: దక్ష నువ్వు సూపర్.. కాళ్లపై నెటిజన్ కామెంట్.. ఊహించని రిప్లై ఇచ్చిన హీరోయిన్..
Daksha Nagarkar
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 10, 2024 | 1:05 PM

Share

సోషల్ మీడియాలో తారలకు ఎదురయ్యే ప్రశ్నల గురించి చెప్పక్కర్లేదు. సినిమాల గురించి కాకుండా ఎక్కువగా వ్యక్తిగత విషయాలపైనే నెటిజన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో వారి పర్సనల్ లైఫ్ గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఎదురయ్యే సవాళ్ల గురించి తెలిసిందే. పర్సనల్ లైఫ్, లవ్ , మ్యారేజ్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక ఇటీవల చాలా మంది హీరోయిన్లు నెట్టింట తమ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. తమ గురించి వచ్చే రూమర్స్ పై క్లారిటీ ఇస్తుంటారు. అలాగే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. అందులో కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా ఎదురవుతాయి. అలాగే హీరోయిన్స్ ఇచ్చే ఆన్సర్స్ కూడా నెట్టింట కాంట్రవర్సీ అవుతుంటాయి. ఇక కొందరు ముద్దుగుమ్మలు మాత్రం తమ గురించి అడియన్స్ వేసే కామెంట్లను ఫన్నీగానే తీసుకుంటారు. తాజాగా హీరోయిన్ ధక్ష నగర్కర్ కూడా సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ ఓ అభిమానికి ఊహించని రిప్లై ఇచ్చింది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంటుంది దక్ష నగర్కర్. ఈ క్రమంలో తాజాగా నెట్టింట అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. అందులో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అదే సమయంలో ఓ నెటిజన్ దక్షకు పిచ్చి ప్రశ్న వేశాడు. “మీ తొడలంటే నాకు చాలా ఇష్టం. నేను వాటికి ఫ్యాన్.. సీక్రెట్ ఏంటో చెప్పండి ” అన్నట్లుగా ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు దక్ష ఫన్నీగా రిప్లై ఇచ్చింది. తొడలు ఎందుకు బాగున్నాయ్ అంటే నేను మసాలా వడలు తింటాను కాబట్టి అంటూ నవ్వుతున్న ఎమోజీస్ షేర్ చేసింది. ఇక దక్ష స్పాంటేనిటి, స్పోర్టివ్ నెస్ చూసి నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

దక్ష నగర్కర్.. తెలుగులో అనేక సినిమాలు చేసింది. హోరాహోరి, హుషారు, రావణాసుర, జాంబీ రెడ్డి వంటి సినిమాల్లో నటించింది. అయితే అందం, అభినయం ఎంత ఉన్నా.. ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు కూడా రావడం లేదు. కొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ గడిపేస్తుంది దక్ష.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా