AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుర్రపాడు గురూ ఇది..! సీతమ్మవాకిట్లో ఉన్న ఈ అమ్మాయి.. ఆ స్టార్ హీరోయినా..!!

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు చిన్నోడిగా, వెంకటేష్ పెద్దోడిగా నటించిన సినిమా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. సమంత , అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యాయి.

బుర్రపాడు గురూ ఇది..! సీతమ్మవాకిట్లో ఉన్న ఈ అమ్మాయి.. ఆ స్టార్ హీరోయినా..!!
Svsc
Rajeev Rayala
| Edited By: |

Updated on: May 29, 2025 | 1:46 PM

Share

తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయిన సినిమాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్ కలిసి నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఇందులోని సాంగ్స్ కూడా మంచి హిట్టయ్యాయి. మహేష్ బాబు కామెడీ టైమింగ్.. వెంకీ యాక్టింగ్ అదిరిందనే చెప్పాలి. అన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో సమంత, అంజలి, అభినయ, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. అయితే ఈసినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు మహేష్ బాబు, వెంకటేష్. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.

ఇక ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే టీవీల ముందు కదలకుండా చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా రీ రిలీజ్ కూడా అయ్యింది. రీ రిలీజ్‌లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో ఓ సన్నివేశంలో కనిపించిన నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. పై ఫోటో చూశారుగా.. మహేష్ బాబును హైదరాబాద్ పంపడానికి వెంకటేష్ రైల్వే స్టేషన్ కు వచ్చే సన్నివేశంలో కనిపించిన ఈ నటి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

అయితే ఈ ఫొటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా.? ఆమె ఓ క్రేజీ హీరోయిన్ అని సోషల్ మీడియాలో టాక్ చక్కర్లు కొడుతుంది. ఆమె ఎవరో కాదు దక్ష నాగర్కర్. ఏకే రావు పీకే రావు’ ‘హోరాహోరీ’ ‘హుషారు’ లాంటి సినిమాల్లో నటించింది దక్ష నాగర్కర్. ఈ సినిమాలతో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది దక్ష నాగర్కర్. కానీ ఆతర్వాత వచ్చిన జంబి రెడ్డితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జాంబీరెడ్డి సినిమాతో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. అలాగే ఆ తర్వాత వచ్చిన బంగార్రాజు సినిమాలు స్పెషల్ సాంగ్ లో కనిపించి మెప్పించింది.  అయితే సీతమ్మ వాకిట్లో కనిపించింది ఈ చిన్నదే అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఇంతకూ ఆమె కాదో తెలియదు కానీ కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్